భారత్ న్యూస్ విశాఖపట్నం..శ్రీశైల మహా క్షేత్రంలోఆధ్యాత్మికను మరిచి రీల్స్ చేసిన యువతి..
శ్రీశైలం క్షేత్ర పరిధిలో ఫోక్ పాటలకు స్టెప్పులు, డ్యాన్స్ వేసిన యువతి..
కేంద్ర విచారణ కార్యాలయం వెళ్లే దారిలో పట్టపగలు నడిరోడ్డుపై రీల్స్ ను తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన యువతి..
శ్రీశైల మహా క్షేత్రంలో మద్యం మాంసాలతో కూడిన జానపదాలకు డ్యాన్స్ చేసిన యువతి..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రీల్స్ వీడియోలు..
