భారత్ న్యూస్ ఢిల్లీ…..కొత్త సంప్రదాయలు మాకు వద్దు … భక్తులు ఆగ్రహం || ◼️
తిరుమల తిరుపతి దేవస్థానం, బ్రహ్మోత్సవాలు:
▪️తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలలో డప్పులు కొడుతున్న దృశ్యాలు వైరల్.
▪️మాకు వద్దు డ్రమ్స్ సౌండ్స్ అంటూ సోషల్ మీడియాలో వైరల్ కామెంట్స్.
▪️పవిత్రమైన పుణ్యక్షేత్రంలో డ్రమ్స్ సౌండ్స్ మాకు వద్దు అంటు పెద్ద ఎత్తున కామెంట్స్.
▪️తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా డ్రమ్స్ సౌండ్స్ కొడుతూ, డ్యాన్సులు , స్టెప్పులు ఇక్కడి సంప్రదాయం కాదు.
▪️డ్రమ్స్ సౌండ్స్ పై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది.

▪️ఇది మన సంప్రదాయం కాదు అంటు భక్తులు ఆగ్రహం.