భారత్ న్యూస్ శ్రీకాకుళం….అన్నవరం ఆలయ అధికారులను మోసం చేసిన కాంట్రాక్టర్
ఆలయ అధికారులకు నకిలీ పీఎఫ్ చలానా చూపించి..
రూ.30 లక్షలు కాజేసిన విజయవాడకు చెందిన కాంట్రాక్టర్
నకిలీ బిల్లుల వ్యవహారంపై దేవదాయశాఖ సీరియస్
కనకదుర్గ మెన్పవర్ సంస్థపై అన్నవరం PSలో ఫిర్యాదు
అధికారుల పాత్రపైనా విచారణ జరిపిస్తామన్న ఆలయ ఈవో
