భారత్ న్యూస్ విజయవాడ…AP లో 5,000 ఆలయాలు నిర్మాణం చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది..
SC/ST/BC నివాస ప్రాంతాల్లో SRIVANI trust ద్వారా :
5 Cents స్థలం ఉంటే ₹10 లక్షలు
8 Cents స్థలం ఉంటే ₹15 లక్షలు
10 Cents స్థలం ఉంటే ₹20 లక్షలు
వీటికి అదనంగా GoAP నుంచి ₹5 నుంచి ₹10 లక్షలు అందించనున్నారు
అంటే సగటున ఒక్కో ఆలయానికి ₹15 నుంచి ₹30 లక్షలు వరకు అందించనున్నారు 👍
ఇందుకోసం Trust ద్వారా ఇప్పటికే ₹750 కోట్లు నిధులు మంజూరు చేశారు
