భారత్ న్యూస్ మంగళగిరి….బాలల మట్టి వినాయక నిమజ్జనం
చల్లపల్లి మండలంలోని విజయవాడ రోడ్డులో గల శ్రీ ప్రసన్న భక్తాంజనేయ స్వామి దేవాలయం దగ్గరలో అపార్ట్మెంట్ కి ఎదురుగా గల ప్రాంగణంలో వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా నాలుగవ రోజైన ఈరోజు బాలలతో ఏర్పరిచిన మట్టి వినాయకుని నిమజ్జనా కార్యక్రమం మేళ తాళాలతో డప్పు వాయిద్యాలతో పురవీధులలో ఊరేగింపుగా తీసుకెళ్లి కృష్ణానది పరివాహక ప్రాంతమైన రాముడు పాలెం దగ్గర ఘాటు రోడ్డులో గల కృష్ణా నదిలో నిమజ్జనా కార్యక్రం అత్యంత వైభవంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో.. యశ్వంత్ నాయక్, లీల అఖిల్, కె రేణుకా దేవి, నాగ వర్షిని, అభిషేక్ కుమార్, డోరి ఆనంద్, కొండాశివకృష్ణ, పుష్పావతి, కోటేశ్వరి మరియు పెద్దలు పిల్లలు పాల్గొన్నారు.

బాలల వినాయకుని పూజా కార్యక్రమంలో చందు విజయలక్ష్మి దంపతులు పీటల మీద కూర్చుని కార్యక్రమాన్ని జరిపించారు.