భారత్ న్యూస్ విజయవాడ…వినాయకచవితి ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్.
📍దసరా ఉత్సవాల పందిళ్లకు ఉచిత విద్యుత్. ఏపీలో 15 వేలకు పైగా ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్. ఉత్సవ మండపాల ఉచిత విద్యుత్‍కు రూ.25 కోట్లు కేటాయింపు : మంత్రి గొట్టిపాటి రవికుమార్
WhatsApp us