TTDలో అన్యమస్తులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బోర్డు మెంబర్ భాను ప్రకాష్..

భారత్ న్యూస్ తిరుపతి….Ammiraju Udaya Shankar.sharma News Editor…TTDలో అన్యమస్తులపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన బోర్డు మెంబర్ భాను ప్రకాష్..

TTDలో దాదాపు వెయ్యి మంది అన్యమతస్తులు ఉన్నట్లు తెలుస్తోంది

ఇంటింటి సర్వే చేసి అన్యమతస్తులను గుర్తించి ఉద్యోగాల నుంచి తొలగించాలి

వచ్చే బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనపై నిర్ణయం తీసుకుంటాము

గత జగన్ పాలనలో హిందూ వ్యతిరేక రాజ్యం నడిచింది

నాస్తికుడిని టీటీడీ చైర్మన్ చేసిన ఘనత గత వైసీపీ ప్రభుత్వానిది

భాను ప్రకాష్….