విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాలకు APTDC ప్రత్యేక ప్యాకేజీ

భారత్ న్యూస్ విజయవాడ…విజయవాడ: దసరా నవరాత్రి ఉత్సవాలకు APTDC ప్రత్యేక ప్యాకేజీ

📍భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం: APTDC చైర్మన్‌ నూకసాని బాలాజీ.

ఈనెల 22 నుంచి అక్టోబర్‌ 2 వరకు హైదరాబాద్‌-విజయవాడ ప్రత్యేక టూర్‌ ప్యాకేజీ.

ఇంద్రకీలాద్రి పైకి వెళ్లేందుకు 12 సీట్ల మినీ వాహనాలు వెళ్లేందుకు వీలుగా అనుమతించాలని మంత్రి ఆనం రామనారాయణరెడ్డిని కోరాం: APTDC చైర్మన్‌.

ఈనెల 24 నుంచి 28 & 30 నుంచి అక్టోబర్‌ 2 వరకు ప్రత్యేక బస్సులు.

ఉ.5 గంటలకు మియాపూర్‌, 5.20 గంటలకు కేపీహెచ్‌బీ, 5.30కి కూకట్‌పల్లి.. 5.50 గంటలకు అమీర్‌పేట్‌, 5.55 గంటలకు బేగంపేట్‌.. 6.15 గంటలకు దిల్‌సుఖ్‌నగర్‌, 6.25 గంటలకు ఎల్బీనగర్‌ నుంచి ప్రత్యేక బస్సులు.

సంప్రదించాల్సిన నెంబర్లు: 77298 30011, 77298 20011.