భారత్ న్యూస్ తిరుపతి…తిరుమల: అన్నదానం ట్రస్ట్‌కి ఇప్పటి వరకు రూ.2,263 కోట్ల విరాళాలు అందాయి.. గత ఏడాది అన్నప్రసాద ట్రస్ట్‌కి రూ.274 కోట్లు విరాళంగా అందాయి.. ఈ ఏడాది ఐదు నెలల కాలంలోనే రూ.150 కోట్ల విరాళాలు అందాయి.. నిత్యం 2 లక్షల భోజనాలు భక్తులకు పంపిణీ చేస్తున్నాం.. ఏటా అన్నప్రసాద ట్రస్ట్ ద్వారా రూ.150 కోట్ల వ్యయం అవుతుంది.. కార్పస్ ఫండ్‌పై వచ్చే వడ్డీ ఆదాయంతోనే ట్రస్ట్ నిర్వహణ జరుగుతుంది-టీటీడీ ఈవో సింఘాల్
