పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్ అరెస్టు …

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….పాకిస్థాన్ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్ అరెస్టు …

భారతదేశ రహస్యాలను పాకిస్థాన్ ఐఎస్ఐకి అందజేస్తున్నాడనే ఆరోపణలతో యూట్యూబర్ వసీం అక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. మేవాట్ చరిత్రపై యూట్యూబ్‌లో వీడియోలు చేసే అక్రమ్, గత మూడేళ్లుగా పాక్ ఏజెంట్లతో సంబంధాలు కొనసాగిస్తున్నాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. అక్రమ్ ఫోన్‌లో నేరపూరిత సందేశాలు గుర్తించామని, ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించామని అధికారులు తెలిపారు…