.భారత్ న్యూస్ హైదరాబాద్…విధి నిర్వహణలో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై రాయితో దాడి చేసిన యువకుడు
సరూర్‌నగర్ పీఎస్ పరిధిలోని కొత్తపేట్ చౌరస్తా వద్ద ఘటన
కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగి దాడి చేసిన యువకుడు
కానిస్టేబుల్ తన ఫోన్ లాక్కొని పగలగొట్టాడని, బండి లాక్కున్నాడని తెలిపిన యువకుడు

యువకుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిన పోలీసులు