UP పోలీస్‌కు SKOCH గోల్డ్ అవార్డు,

భారత్ న్యూస్ ఢిల్లీ…..UP పోలీస్‌కు SKOCH గోల్డ్ అవార్డు

ఉత్తరప్రదేశ్ పోలీస్ యొక్క ICCC crowd management & Meta suicidal alert system కొరకు SKOCH Gold Award పొందింది. AI, రియల్ టైమ్ సిస్టమ్స్ తో ప్రజల భద్రతకు కొత్త ప్రమాణం.