భారత్ న్యూస్ విజయవాడ…బెజవాడ లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి ట్రాఫిక్ లేడీ డిసిపి షరీనా బేగం స్ట్రాంగ్ వార్నింగ్..
అనధికారక సైరెన్లు వినియోగిస్తే వారి తాటతీస్తాం..
త్వరలో ట్రాఫిక్ పోలీస్ స్పెషల్ డ్రైవ్ కు రంగం సిద్ధం..
కొంతమంది ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు..
అంబులెన్సులు, సీఎం, పీఎం, పోలీస్ కాన్వాయ్ లకు మాత్రమే సైరన్ అనుమతి..
ఇష్టానుసారం ఎవరికి పడితే వారు సైరన్లు ఉపయోగిస్తానంటే కుదరదు..
కాళీ అంబులెన్సులు సైరన్లు వినియోగిస్తే బెండు తీస్తాను..
చట్టం ముందు ఎవరైనా సమానమే..
బెజవాడ లో ట్రాఫిక్ కష్టాలకు తనతోపాటు తన సిబ్బంది కూడా సిద్ధం..

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారి తాటతీస్తాం.. : ట్రాఫిక్ డిసిపి షరీనా బేగం..