వీళ్లు పోలీసులు కాదు.. నరరూప రాక్షసులు

భారత్ న్యూస్ తిరుపతి…వీళ్లు పోలీసులు కాదు.. నరరూప రాక్షసులు

దైవ దర్శనానికి వెళ్లిన ఏపీ యువతిపై తన సోదరి ముందే పోలీసుల అత్యాచారం

తిరువన్నమలై ప్రాంతంలో ఎంథాల్ బైపాస్ వద్ద చోటు చేసుకున్న దారుణ ఘటన

టమాటాలు తరలిస్తున్న వాహనం ఆపి, అందులోని యువతిని దింపిన పోలీసులు

ఆమె కిందకు దిగగానే.. పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడిన కానిస్టేబుల్స్

ఎంత ప్రాధేయపడినా విడిచిపెట్టకుండా.. మృగాల్లో ఆమెపై ఎగబడ్డ కామాంధులు

బాధితురాలి ఫిర్యాదు మేరకు.. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేసిన అధికారులు

నిందితులు సురేష్ రాజ్, సుందర్‌గా గుర్తింపు