హైదరాబాద్‌లో అరెస్టైన ఉగ్రవాది డాక్టర్‌ మొయినుద్దీన్‌ నుంచి కీలక సమాచారం..

..భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో అరెస్టైన ఉగ్రవాది డాక్టర్‌ మొయినుద్దీన్‌ నుంచి కీలక సమాచారం..

రాజేంద్ర నగర్‌లో డాక్టర్‌ సయ్యద్‌ మొయినుద్దీన్‌ను అరెస్ట్‌ చేసిన గుజరాత్‌ ATS.

భారీ మొత్తంలో విషప్రయోగం చేసి చంపాలని కుట్ర.. రెసిన్‌ విషాన్ని తయారుచేస్తున్న డాక్టర్‌ సయ్యద్‌ మొయినుద్దీన్‌.

సయ్యద్‌ నుంచి రెసిన్‌కు సంబంధించిన పదార్థాలు స్వాధీనం.. దేవాలయాలు, వాటర్‌ ట్యాంకులలో రెసిన్‌ కలిపి సామూహిక విషప్రయోగం చేయాలని కుట్ర.

పాకిస్తాన్‌ నుంచి వచ్చిన ఆదేశాలతో రెసిన్‌ను తయారు చేస్తున్న డాక్టర్‌ మొయినుద్దీన్‌.

ఇప్పటికే డాక్టర్‌ మొయినుద్దీన్‌తో పాటు నలుగురిని అరెస్ట్‌ చేసిన గుజరాత్‌ ATS.

చైనాలో ఎంబీబీఎస్‌ చేసి హైదరాబాద్‌ వచ్చిన డాక్టర్‌ మొయినుద్దీన్‌.. ఆన్‌లైన్‌ ద్వారా ట్రీట్‌మెంట్‌ చేస్తున్న డాక్టర్‌ మొయినుద్దీన్‌.