ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరవిషాదం చోటు చేసుకుంది

భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .. …ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలో ఘోరవిషాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మెలియాపుట్టి మండలం దీనబందుపురంలో ఉన్న వీఆర్టీ గ్రానైట్ క్వారీలో శనివారం ఉదయం భారీ పేలుడు జరిగింది.ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటనతో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది..