గుజరాత్ లో సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు

భారత్ న్యూస్ హైదరాబాద్….…..గుజరాత్ లో సైబర్ నేరగాళ్లను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు

సూరత్ లో 20 నిందితులను అరెస్టు చేసిన తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు

నిందితులపై తెలంగాణలో 60, దేశవ్యాప్తంగా 515 కేసులు

పెట్టుబడులు, పార్ట్ టైమ్ జాబ్ సహా ఇతర సైబర్ నేరాలకు పాల్పడినట్లు గుర్తింపు

నిందితుల నుంచి 20 మొబైల్స్, 28 సిమ్ కార్డులు. 4 ఏటీఎం కార్డులు, 5 చెక్ బుక్స్, 2 రబ్బరు స్టాంపులు, ఇతర డాక్యుమెంట్లు స్వాధీనం