పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…హనుమకొండ జిల్లా :

కనకదుర్గ కాలనీలో రాత్రి ఓ ఇంట్లో రహస్యంగా పేకాట ఆడుతున్న

పేకాట రాయుళ్లపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు

పేకాట ఆడుతూ పట్టుబడ్డ ఏడుగురు నిందితులు

వీరి నుండి 1,17,850రూపాయలతో పాటు 7మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు.

విచారణ నిమిత్తం సుబేదారి పోలీసులకు అప్పగింత.