పెందుర్తి సుజాత నగర్ లో డ్రగ్స్ సేవిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్న టాస్క్ పోర్స్ పోలీసులు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ:

పెందుర్తి సుజాత నగర్ లో డ్రగ్స్ సేవిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్న టాస్క్ పోర్స్ పోలీసులు.

డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డ నలుగురు యువకులు.

నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని పెందుర్తి పోలీస్ స్టేషన్ కు తరలించిన టాస్క్ ఫోర్స్ పోలీసులు.