రియాజ్ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….రియాజ్ ఎన్‌కౌంటర్‌ను సుమోటోగా స్వీకరించిన మానవ హక్కుల కమిషన్

ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి నివేదికను సమర్పించాలని DGPకి నోటీసులు

నవంబర్ 24వ తేదీలోగా నివేదిక అందించాలంటూ డీజీపీకీ కమిషన్ ఆదేశం

కేసుకి సంబంధించిన FIR & పోస్టుమార్టం నివేదిక కూడా ఇవ్వాలన్న కమిషన్

మరోవైపు.. ఆత్మరక్షణ కోసం జరిపిన కాల్పుల్లో రియాజ్ చనిపోయాడన్న DGP