అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు – జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్.,

:

భారత్ న్యూస్ మచిలీపట్నం……అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేక ఏర్పాట్లు – జిల్లా ఎస్పీ శ్రీ ఆర్. గంగాధరరావు, ఐపిఎస్.,

:

వినాయక నవరాత్రి ఉత్సవాల అనంతరం విగ్రహాల నిమజ్జనం కోసం అవనిగడ్డ సబ్ డివిజన్ పరిధిలో పోలీసు శాఖ, రెవెన్యూ శాఖ, మునిసిపల్ సంస్థలు సమన్వయంతో ప్రత్యేక నిమజ్జనం పాయింట్లు ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్.గంగాధరరావు, ఐపీఎస్., గారు ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ “ప్రజలందరూ కేటాయించిన నిమజ్జనం పాయింట్ల వద్దే విగ్రహ నిమజ్జనం చేయాలి. ఎవరైనా అనుమతి లేని ప్రదేశాల్లో నిమజ్జనం చేస్తే వారి పై కఠిన చట్టపరమైన చర్యలు తప్పవు” అని హెచ్చరించారు.

అవనిగడ్డ సబ్ డివిజన్ లోని పోలీస్ స్టేషన్ల పరిధిలో గుర్తించిన నిమజ్జనం పాయింట్ల వివరాలు.

అవనిగడ్డ PS లిమిట్స్

1 . పెనుమూడి బ్రిడ్జి ,
2 . కొత్తపేటరేవు,
3 .పులిగడ్డ బ్రిడ్జి,
4 . పల్లెపాలెంరేవు,
5 .కొత్త పేటరేవు,
6 . దక్షిణ చిరువోలులంక, 7 .తుంగలవారి పాలెంరేవు, 8 .యడ్లలంక రేవు, 9.యాకనూరురేవు, 10 .బందలాయి చెరువు

కోడూరు P.S లిమిట్స్

1 . ఉల్లిపాలెం బ్రిడ్జి
2 . దక్షిణ చిరువొల్లంక
3 . ఉల్లిపాలెం
4 . రామ కృష్ణా పురం
5 . హంసలదీవి పుష్కరఘాట్.
6 . పిట్లలంక కృష్ణానది
7 . నాగాయలంక
8 . పెదవల్లేరు
9 . చిరువోలు లంక
10 . కృష్ణారివర్
11 . వేణుగోపాల పురం

  1. సాలెంపాలెం కృష్ణారివర్
    13 . నాగాయలంక పుష్కర్ ఘాట్
    14 . పడవల రేవు

నాగాయలంక P.S లిమిట్స్

1 . శ్రీరామ పాదక్షేత్రం
2 . రత్నకోడు
3 . పంటు ఏటిమొగ
4 . పెదపాలెం
5 . నాగాయలంక రేవు
6 . ఏటి మొగ ఫంటు
7 . సంగ మేశ్వరం
8 . బావదేవరపల్లి కాలువ 9 .నారాయణ రావు పురం పుష్కర ఘాట్
10 . టి కొత్తపాలెం రేవు
11 . ఎదురుమొండి పంటు
12 . గొల్ల మందకృష్ణారావు.

  1. ఈల చెట్ల దిబ్బ బోటింగ్ పాయింట్

చల్లపల్లి P.S లిమిట్స్

1 . పులిగడ్డ
2 . పెనుముడి
3 . శ్రీకాకుళం
4 . పెదకల్లేపల్లి
5 . 9వ నెంబర్ పెదకల్లేపల్లి
6 . లింగంకోడు డ్రైన్
7 . నడకుదురు
8 . రాముడు పాలెం
9 . K.కొత్తపాలెం మోపిదేవి
10 . నూకలవారిపాలెం
11 . నిమ్మగడ్డ
12 . ఆముదాలంక
13 . మంగళాపురం
14 . వార్పు
15 . పోచిగాన లంక రేవు
16 . బొబ్బర్లంక
17 . కోసూరి వారి పాలెం
18 . మెల్ల మారుతీ లంక
19 . స్వరూపనేనిపాలెం టు శ్రీకాకుళం
20 . అచ్చంపాలెం

మోపిదేవి PS లిమిట్స్

1 . బొబ్బర్లంక
2 . వార్పు
3 . K.T పాలెం
4 . కెనాల్
5 . పులిగడ్డ
6 . పచ్చిగోళ్ళ లంక రేవు
7 . ఉత్తర చిరువోలు లంక
8 . మోపిదేవి వార్పు
9 . పెదకల్లేపల్లి
10 . పెనుమూడి బ్రిడ్జి
11 . పల్లిపాలెం
12 . మేళ్ల మారుతీ లంక

ఘంటసాల PS లిమిట్స్

1 . శ్రీకాకుళం మెయిన్ రోడ్డు
2 . సూరపనేని పాలెం
3 . శ్రీరంగపురం
4 . లంకపల్లి హైవే
5 . దాలిపర్రు వంతెన
6 . జీలగల గండి
7 . మాలపల్లి కెనాల్
8 . చిట్టుర్పు
9 . కొడాలి సెంటర్
10 . ఘంటసాల పాలెం
11 . తాడేపల్లి

నిబంధనలు:

🔹 కేవలం పై సూచించిన అధికారిక నిమజ్జనం పాయింట్లలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలి.
🔹 అనధికార ప్రదేశాల్లో, కాల్వలు, రహదారి పక్కన, చిన్న చెరువుల్లో నిమజ్జనం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు.
🔹 నిమజ్జనం కార్యక్రమాలకు రాకపోకలు ట్రాఫిక్ పోలీసులు సూచించిన మార్గాల ద్వారానే జరగాలి.
🔹 మద్యం సేవించి నిమజ్జనం ప్రాంతాలకు రాకూడదు. అల్లర్లు, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.

జిల్లా ఎస్పీ గారు హెచ్చరిస్తూ

“ప్రతి ఒక్కరు పోలీసులు కేటాయించిన నిమజ్జనం పాయింట్లలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలి. అనుమతులు లేని ప్రదేశాల్లో నిమజ్జనం చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రజల సహకారంతో ఉత్సవాలను శాంతియుతంగా, భద్రతగా పూర్తి చేస్తాం” అని పేర్కొన్నారు.