.భారత్ న్యూస్ విజయవాడ…జన్మనిచ్చిన తల్లిపై ఫిర్యాదు చేసిన కొడుకు
చదువుకొమ్మని చెప్తుంది….పిల్లలకు ఫోన్లు ఇవ్వకండి
చదువుకోవడం లేదని మందలించిన తల్లిపై ఫిర్యాదు చేసేందుకు ఓ చిన్నారి పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాడు.
బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు కుమారుడు సరిగా చదువుకోవడం లేదని మందలించడంతో ఆ బాలుడు తల్లిపై కోపంతో ఇల్లు వదిలి విజయవాడలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కి వచ్చి తల్లి మీద ఫిర్యాదు పెట్టాడు. విచారణ చేసి బాలుడిని మందలించి ఇంటికి పంపించారు పోలీసులు.
