భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…..కూకట్‌పల్లి సహస్ర హత్య కేసులో విస్తుపోయే నిజాలు
కేక్ తినిపించిన చేతితోనే బాలిక గొంతు నులిమి, పొడిచి, గొంతు కోసి హత్య చేసిన సైకో
పదిహేనేళ్లలోనే హత్య చేసి, ఆధారాలు మాయం చేసేంత పకడ్బందీగా ప్లాన్ వేసుకున్న బాలుడు
OTT, యూట్యూబ్‌లో క్రైమ్ సీన్స్ చూసి హత్య చేసిన సైకో

పదుల సంఖ్యలో విచారించగా, క్రికెట్ బ్యాట్ కోసం ఆ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లానని పోలీసులనే తప్పుదోవ పట్టించిన క్రిమినల్ ఇంటిలెజెంట్
బాలుడి క్రిమినల్ బ్రెయిన్ చూసి పోలీసులే షాక్
ఘటన జరిగిన రోజు ఎక్కడా అనుమానం రాకుండా పోలీసుల వెంటే తిరిగిన బాలుడు
హత్యకు ఉపయోగించిన కత్తి, రక్తంతో తడిచిన దుస్తులు, ముందే రాసుకున్న లెటర్‌ను బాలుడు ఇంట్లో భద్రంగా దాచుకోగా, స్వాధీనం చేసుకున్న పోలీసులు
సహస్ర పక్కింట్లో ఓ కుర్రాడు నక్కినక్కి దాక్కోవడం చూసి సాప్ట్‌వేర్ ఇచ్చిన సమాచారంతో బాలుడిని విచారించి అరెస్ట్ చేసిన పోలీసులు