కేఏ పాల్ పై లైంగిక ఆరోపణలు.

..భారత్ న్యూస్ హైదరాబాద్….కేఏ పాల్ పై లైంగిక ఆరోపణలు.

📍తనను లైంగికంగా వేధిస్తున్నాడని యువతి ఫిర్యాదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పంజాగుట్ట పోలీసులు. కేఏ పాల్ వేధిస్తున్నాడని షీ టీమ్స్ ను ఆశ్రయించిన బాధితురాలు. కేసును పంజాగుట్ట పోలీసులకు ట్రాన్స్ ఫర్ చేసిన షీ టీమ్స్