భారత్ న్యూస్ విశాఖపట్నం..రాసలీలలు లీక్ ఘటనలో ఐపీఎస్ అధికారి సస్పెండ్
కర్ణాటక రాష్ట్ర డీజీపీ స్థాయి అధికారి కె.రామచంద్రరావుపై సస్పెన్షన్ వేటు వేసిన ప్రభుత్వం
ఆఫీస్‌లోనే పలువురు మహిళలతో అత్యంత సన్నిహితంగా ఉన్నట్లు వీడియోలు వైరల్

విచారణ చేపట్టి రామచంద్రరావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు..