భారత్ న్యూస్ అనంతపురం…శ్రీ సత్యసాయి జిల్లాలో అంతరాష్ట్ర ద్విచక్రవాహనాల దొంగల ముఠాను అరెస్టు చేసారు మడకశిర పోలీసులు..
జిల్లా లోని మడకశిర పోలీసులు ఆరుగురు అంతరాష్టృ ద్విచక్రవాహనాల దొంగలను ముఠాను అరెస్టు చేసారు..
మడకశిర మండలంలోని ఆమిదాలగొంది గ్రామంలో పొలంలోదాచిన 8లక్షలా 70 వేలు విలువచేసే 18 ద్విచక్ర వాహనాలను స్వాదీనంచేసుకొని,
ఆరుగురు దొంగలను అదుపులోకి తీసుకొని అరెస్టుచేసి వారిపై కేసు నమోదు చేసారు పోలీసులు..

చోరి అయినా వాహనాలు ఆంధ్ర మరియు కర్ణాటక రాష్ట్రం చెందినవని తెలిపారు పోలీసులు..