..భారత్ న్యూస్ హైదరాబాద్….కమిషనరేట్ పరిధిలోని ఎస్‌హెచ్‌వోలు, సీనియర్ అధికారులతో సజ్జనార్ సమీక్ష
హైదరాబాద్‌లోని ఐసీసీసీ ఆడిటోరియంలో జరిగిన సమీక్ష సమావేశం
మెరుగైన పోలీసింగ్ కోసం శాంతి భద్రతలు-నిర్వహణ, నేరాల నియంత్రణ-దర్యాప్తు, కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్-టెక్నాలజీ అడాప్షన్, మానవ వనరుల నిర్వహణ, తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అధికారులకు వివరించిన సజ్జనార్
