భారత్ న్యూస్ విజయవాడ…దాడిలో గాయపడ్డ మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆవేదన
5 నెలల గర్భవతినని చెప్పినా వినకుండా దాడి చేశారు
మద్యం మత్తులో మా వాహనాన్ని ఢీకొట్టి మాపైనే దాడికి పాల్పడ్డారు

అడ్డుకునేందుకు ప్రయత్నించిన స్థానికులు, వాహనదారులను చంపేస్తామని బెదిరించారు
10-15 మంది రౌడీ గ్యాంగ్‌ను పిలిచి, రాళ్ళతో నన్ను నా భర్తను కనికరం లేకుండా కొట్టించాడు
మహిళా ఆర్పీఎఫ్ కానిస్టేబుల్, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం, ఉండవల్లి.