భారత్ న్యూస్ గుంటూరు ….లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన సీఐ
ఓ అక్రమ కేసులో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు 50 వేల రూపాయల డిమాండ్ చేసిన డోర్నకల్ సీఐ రాజేష్
30 వేల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారుల రైడ్.. అరెస్ట్
WhatsApp us