భారత్ న్యూస్ హైదరాబాద్…క్యూ నెట్ ఎంఎల్ఎం మోసం బట్టబయలు.. 30 మంది అరెస్ట్
హైదరాబాద్ సిటీ పోలీసులు క్యూ నెట్ (QNet) మల్టీ లెవెల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) మోసం కేసును బట్టబయలు చేశారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఒకేసారి నిర్వహించిన సమన్వయ ఆపరేషన్‌లో మొత్తం 30 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వి. సి. సజ్జనార్, ఐపీఎస్ గారు సోమవారం బషీర్‌బాగ్‌లోని సీసీఎస్ కార్యాలయం (పాత సీపీ ఆఫీస్)లో జరిగిన ప్రెస్ మీట్‌లో వెల్లడించారు.