భారత్ న్యూస్ హైదరాబాద్….ఆకతాయిలకు రీల్స్ చేసుకోవడానికి అడ్డాగా మారిన తెలంగాణ పోలీసుల వాహనాలు
పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్ చేసిన మరో ఆకతాయి
నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ వాహనంపై కూర్చొని రీల్స్ చేసిన వ్యక్తి

వీడియో వైరల్ అవ్వడంతో రీల్స్ చేసిన వారి పూర్తి వివరాలు తెలుసుకొని వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపిన ఎస్ఐ