భారత్ న్యూస్ రాజమండ్రి.బ్రేకింగ్ న్యూస్
అవనిగడ్డలో కోడిపందాల శిబిరంపై పోలీసుల దాడి
అవనిగడ్డ మండల పరిధిలో బందలాయిచెరువు వద్ద మామిడి తోటలలో నిర్వహిస్తుండగా దాడి చేసిన పోలీసులు
28 మంది పందెపురాయుళ్లు, 30 మోటారు సైకిళ్ళు, 16 మొబైల్ ఫోన్లు, 2 కార్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
రూ.30,090/- రూపాయల నగదు స్వాధీనం చేసుకున్న పోలీసులు

స్వాధీనం చేసుకుని అవనిగడ్డ పోలీస్ స్టేషన్ కి తరలించిన పోలీసులు..