దర్శి ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు..

భారత్ న్యూస్ రాజమండ్రి…ప్రకాశం ..

దర్శి ఎమ్మెల్యే, వైసీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు..

మార్కాపురంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కాలేజీ నిర్మాణాలను పరిశీలించేందుకు పిలుపునిచ్చిన వైసిపి..

అనుమతి లేదంటూ ఎమ్మెల్యే బూచేపల్లికి చీమకుర్తిలోని ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన పోలీసులు..