భారత్ న్యూస్ తిరుపతి…టిటిడి మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ ది హత్యగా నిర్ధారించిన పోలీసులు..

Ammiraju Udaya Shankar.sharma News Editor…స్వయంగా పోస్టుమార్టంను పరిశీలించిన జిల్లా ఎస్పీ జగదీష్
శరీరంపై ఉన్న గాయాలను బట్టి హత్య అని ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన పోలీసులు
రాత్రి 2 గంటల నుండి 3 గంటల మధ్య ఘటన జరిగినట్టు భావిస్తున్న పోలీసులు
కేసును దర్యాప్తు చేసేందుకు 10 బృందాలు ఏర్పాటు
రైలులోనే తలపై కొట్టి కిందకు తోసినట్లు పోలీసుల అనుమానం

సతీష్ కుమార్ ప్రయాణించిన ఏ1 బోగీలోని ప్రయాణికుల లిస్ట్ తెప్పించి విచారిస్తున్నారు…