హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పోలీసుల మోహరింపు

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు పోలీసుల మోహరింపు

రాధాకృష్ణ తొలిపలుకు కథనం, బీఆర్ఎస్ నేతల ముట్టడి నేపథ్యంలో ఆంధ్రజ్యోతి ముందు పోలీసుల భద్రత

ఏబీఎన్ ముందు 70 మంది, ఆంధ్రజ్యోతి ముందు 50 బెటాలియన్ పోలీసులతో భద్రత..