…భారత్ న్యూస్ హైదరాబాద్….పండుగ ఆఫర్లు, డిస్కౌంట్‌లపై అప్రమత్తంగా ఉండాలని పోలీస్ శాఖ సూచనలు
దీపావళి పండుగ నేపథ్యంలో సైబర్ మోసగాళ్ల ఉచ్చులో చిక్కుకునే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించిన హైదరాబాద్ పోలీస్ శాఖ

నకిలీ షాపింగ్ సైట్‌లు, ఫిషింగ్ లింక్‌లు మరియు హానికరమైన యాప్‌లను సృష్టించి గాడ్జెట్‌లు, బహుమతులంటూ సైబర్ మోసగాళ్లు మోసం చేసే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రకటన విడుదల