హైదరాబాద్‌కు కొత్త పోలీసు కమిషనర్. సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనర్ ఈ రోజు అధికారికంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.

.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌కు కొత్త పోలీసు కమిషనర్. సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనర్ ఈ రోజు అధికారికంగా హైదరాబాద్ పోలీసు కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు.

నాలుగు సంవత్సరాల పాటు టీఎస్ ఆర్టీసీ ఎండీగా సేవలందించిన సజ్జనర్, ఇప్పుడు కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆయన స్థానంలో ఉన్న సీవీ ఆనంద్, ఐపీఎస్ హోం డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ అయ్యారు.

ఈ రోజు జరిగిన అధికారిక కార్యక్రమంలో బాధ్యతల స్వీకరణ పూర్తయింది.