.భారత్ న్యూస్ హైదరాబాద్….పోలీసులు జర భద్రం
🛑 సంచలనాత్మక తీర్పు 🛑
తండ్రీ-కుమారుల కస్టడీ హింస కేసు
సాతాన్కుళం పోలీస్ స్టేషన్ – 2020
మదురై కోర్టు విధించిన శిక్ష:
9 మంది పోలీసు అధికారులకు ఉరిశిక్ష (డెత్ సెంటెన్స్)
బాధితులు:
పి. జయరాజ్ (59) & జె. బెనిక్స్ (31)
(మొబైల్ షాప్ యజమానులు – కోవిడ్ లాక్డౌన్ సమయంలో దుకాణం తెరిచి ఉంచారన్న ఆరోపణపై అరెస్టు)
కస్టడీలో తీవ్ర శారీరక & లైంగిక హింస → రెండు రోజుల్లో ఇద్దరి మరణం
ఉరిశిక్ష పొందిన 9 మంది పోలీసులు:
- ఇన్స్పెక్టర్ S. శ్రీధర్
- సబ్ ఇన్స్పెక్టర్ P. రఘు గణేష్
- సబ్ ఇన్స్పెక్టర్ K. బాలకృష్ణన్
- హెడ్ కానిస్టేబుల్ S. మురుగన్
- హెడ్ కానిస్టేబుల్ A. సామిదురై
- కానిస్టేబుల్ M. ముత్తురాజ్
- కానిస్టేబుల్ S. చెల్లదురై
- కానిస్టేబుల్ X. థామస్ ఫ్రాన్సిస్
- కానిస్టేబుల్ S. వీలుముత్తు
తీర్పు తేదీ: ఏప్రిల్ 6, 2026
కోర్టు: మదురై ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ & సెషన్స్ కోర్టు
జడ్జి: జి. ముత్తుకుమారన్
కోర్టు వ్యాఖ్య: “రేరెస్ట్ ఆఫ్ రేర్” కేసు
బాధిత కుటుంబానికి రూ. 1.40 కోట్లు నష్టపరిహారం

ఈ తీర్పు పోలీసు అధికార దుర్వినియోగానికి బలమైన సందేశం!