భారత్ న్యూస్ విజయవాడ…కృష్ణాజిల్లా పెడన నియోజకవర్గం.
కృష్ణ జిల్లా.S.P.
V. విద్యాసాగర్
నాయుడుI.P.S. ఆదేశాలతో.
బందర్ ఇంచార్జ్.డి.ఎస్.పి.
K.ధర్మేంద్ర. ఆధ్వర్యంలో
పెడన సర్కిల్ ఇన్స్పెక్టర్. నాగేంద్ర ప్రసాద్ పర్యవేక్షణలో
గూడూరు ఎస్.ఐ.
Ch. దివ్య ప్రకాష్.
పెడన ఎస్సై. బషీర్ నిషా.
బందరు సబ్ డివిజన్.క్రైమ్ పార్టీ.A.S.I.J. శ్రీనివాస్ సిబ్బంది కలిసి
ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు
గూడూరు మండలంలో గత సంవత్సర కాలంగా ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్టు చేసి దొంగల ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సంవత్సరం కాలంగా దొంగతనాలు చేస్తున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 99.57 గ్రాముల బంగారం 437 గ్రాముల వెండి మూడు సెల్ ఫోన్లు రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని నిద్దురపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించిన పోలీసులు