భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.మటన్ ముక్క వేసుకోండి సార్!
కాంగ్రెస్ నాయకులకు స్వయంగా వడ్డిస్తూ క్యాటరింగ్ పనులు చేస్తున్న సీఐ
తాను ఒక పోలీస్ అధికారి అని మర్చిపోయి అధికార నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం మరియు అధికార పార్టీ నాయకులకు స్వయంగా భోజనాలు వడ్డిస్తున్న నకిరేకల్ సీఐ వెంకటేశ్వర్లు
