బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోనున్న పాపారావు..

భారత్ న్యూస్ ఖమ్మం…..:బీజాపూర్ ఎస్పీ ఎదుట లొంగిపోనున్న పాపారావు..

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టుగా ఉన్న పాపారావు.. కొన్ని నెలలుగా పాపారావు కోసం దండకారణ్యంలో జల్లెడ పడుతున్న భద్రతా బలగాలు.. దాదాపు 17 మందితో కలిసి లొంగిపోనున్న పాపారావు..