జులై ఒకటి నుంచి నెల రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్..

…భారత్ న్యూస్ హైదరాబాద్….జులై ఒకటి నుంచి నెల రోజుల పాటు ఆపరేషన్ ముస్కాన్..

తప్పిపోయిన పిల్లలు, అనాథలు, అక్రమ రవాణా చేయబడుతున్న పిల్లలను గుర్తించి పునరావాసం కల్పించడమే లక్ష్యంగా ఆపరేషన్ ముస్కాన్

రాష్ట్ర వ్యాప్తంగా 706 పోలీస్ సిబ్బంది, 121 సబ్ డివిజనల్ పోలీస్ బృందాలు ఏర్పాటు

ఆపరేషన్ ముస్కాన్ పోస్టర్ ను రిలీజ్ చేసిన అడిషనల్ డీజీపీ చారు సిన్హా