భారత్ న్యూస్ విశాఖపట్నం..ఏలూరు రేంజ్ ఐ జి పి జి అశోక్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసిన కృష్ణాజిల్లా నూతన ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు
కృష్ణాజిల్లా నూతన ఎస్పీగా వి విద్యాసాగర్ నాయుడు
సోమవారం ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు ..
అనంతరం ఏలూరు రేంజ్ ఐ జి పి జి అశోక్ కుమార్ ను ఆయన మర్యాదపూర్వకంగా ఏలూరు రేంజ్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం కలిశారు. పుష్పగుచ్చని అందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో ముందుండాలని పోలీసు శాఖ ప్రజలకు జవాబు దారితనంగా ఉండాలని ఐజీ అశోక్ కుమార్ ఎస్పీవిద్యాసాగర్ కు సూచించారు
