నిర్మల్ నూతన ఏఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన పత్తిపాక సాయికిరణ్ ఐపీఎస్

భారత్ న్యూస్ డిజిటల్:నిర్మల్ .తెలంగాణ:

నిర్మల్ పోలీస్… మీ పోలీస్..

నిర్మల్ నూతన ఏఎస్పీ గా బాధ్యతలు స్వీకరించిన పత్తిపాక సాయికిరణ్ ఐపీఎస్

       నిర్మల్ జిల్లా నూతన ఏఎస్పీ గా పత్తిపాక సాయికిరణ్ 25.12.2025 రోజున అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

     ఈ సందర్భంగా SDPO కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం పోలీసు సిబ్బందితో సమావేశం నిర్వహించిన నూతన ఏఎస్పీ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ అందించడమే లక్ష్యంగా పని చేస్తామని తెలిపారు.