…భారత్ న్యూస్ హైదరాబాద్……
మహబూబ్ నగర్ – జడ్చర్లలో తల్లితో కలిసి కట్టెల కోసం వెళ్లిన ఏడేళ్ల బాలికపై పదహారేళ్ల బాలుడు లైంగికదాడి
బాలికను పొదల్లోకి లాక్కెళ్లి నోట్లో గుడ్డలు కుక్కి దారుణానికి ఓడగొట్టి.. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించిన బాలుడు
కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను ఆసుపత్రికి తీసుకెళ్లగా అసలు విషయం బయటపడడంతో పోలీసులులకి ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు

బాలుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు…..….