ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న రూ.22 లక్షల విలువైన 43 కేజీల గంజాయిని ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌ పట్టుకున్నారు.

..భారత్ న్యూస్ హైదరాబాద్….భద్రాద్రి కొత్తగూడెం :

ఒడిశా నుంచి హైదరాబాద్‌కు కారులో తరలిస్తున్న రూ.22 లక్షల విలువైన 43 కేజీల గంజాయిని ఖమ్మం ఎన్‌ఫోర్స్‌మెంట్ టీమ్‌ పట్టుకున్నారు.

కారుతో పాటు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

గంజాయిని భద్రాచలం ఎక్సైజ్‌ స్టేషన్‌లో అప్పగించారు