నకరికల్లు మండలం చల్లగుండ్ల లో పది కేజీల గంజాయి స్వాధీనం.

భారత్ న్యూస్ గుంటూరు…పల్నాడు జిల్లా,
నరసరావుపేట..

నకరికల్లు మండలం చల్లగుండ్ల లో పది కేజీల గంజాయి స్వాధీనం.

9 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ,వారి వద్ద ఐదు వేల నగదు, స్కూటీని స్వాధీనం చేసుకున్న నకరికల్లు పోలీసులు.

చల్లగుండ్ల పెట్రోల్ బంక్ సమీపాన బడ్డీ కొట్టు వద్ద అనుమానంగా తిరుగుతున్న 9 మందిని పక్కా సమాచారంతో పట్టుకున్న పోలీసులు.

అరెస్ట్ ఐన 9 మంది ,పలు ప్రాంతాలవారిగా గుర్తించిన పోలీసులు….