భారత్ న్యూస్ కడప ….సుక్మా జిల్లాలో మావోయిస్టుల దుశ్చర్య!
ఛత్తీస్గఢ్లో పోలీస్ వాహనాన్ని పేల్చేసిన మావోయిస్టులు.. అడిషనల్ ఎస్పీ మృతి
సుక్మా జిల్లాలో పోలీసు వాహనాన్ని ఐఈడీతో పేల్చేసిన మావోయిస్టులు

అడిషనల్ ఎస్పీ ఆకాశ్ రావు మృతి.. పలువురు పోలీసు అధికారులకు తీవ్ర గాయాలు