భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ డీజీపీ హరీశ్ గుప్తా ఎదుట మావోయిస్టు దంపతులు కమలేశ్-అరుణ లొంగిపోయారు.
వీరిలో కమలేశ్పై రూ.20లక్షలు, అరుణపై రూ.5లక్షల రివార్డు ఉందని డీజీపీ తెలిపారు.

ఈ దంపతులకు తక్షణ ఉపశమనంగా ఒక్కొక్కరికి ₹20,000 అందజేశారు.