భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా.ప్రేమ శాపమైంది.. పరువు ప్రాణం తీసింది
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లిలో పరువు హత్య వెలుగులోకి వచ్చింది.

పెళ్లై ఇద్దరు పిల్లలున్న.. అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని ప్రేమించిందని, పదవ తరగతి చదివే విద్యార్థినిని బలవంతంగా పురుగుల మందు తాగించి గొంతు నులిమి తల్లిదండ్రులే హత్య చేశారు.